దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం
- June 29, 2015
దుబాయిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్-ఉల్-ఫితర్ లోగా, అంటే జులై 14 లోగా వేతనాలు చెల్లించవలసిందిగా సంబంధిత శాఖవారిని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. ప్రభువులవారి దాతృత్వనికి, అశిత పక్షపాతానికి, దుబాయి ఆర్ధిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాం అల్ సలేహ్ షేక్ మొహమ్మద్ దుబాయి పౌరులు మరియు నివాసులందరి తరపున అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







