కువైట్ కు భారీ వర్ష సూచన
- February 10, 2024
కువైట్: శనివారం మధ్యాహ్నం నుండి దేశంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆదివారం సాయంత్రం వరకు కొనసాగవచ్చని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. తాజా అంచనాల ప్రకారం..ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







