సుమైల్ సెంట్రల్ జైలును సందర్శించిన OHRC బృందం
- February 25, 2024
మస్కట్: ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) చైర్‌పర్సన్ ప్రొఫెసర్ రషీద్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని బృందం, న్యాయ మరియు సమన్వయ వ్యవహారాల సమన్వయ కమిటీకి చెందిన పలువురు సభ్యులతో కలిసి సుమైల్ సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా జైళ్లలో ఉన్న అతి పిన్న వయస్కులైన ఖైదీల వివరాలపై ఆరా తీశారు. అదే సమయంలో జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం మరియు సామాజిక సేవలు, నేరస్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి జైలు అధికారులు అతిథులకు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!