ఉల్లి మాటున ర‌వాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్

- February 29, 2024 , by Maagulf
ఉల్లి మాటున ర‌వాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్

యూఏఈ: ఆఫ్రికన్ దేశం నుండి ఎర్ర ఉల్లి మాటున ఎయిర్ ఫ్రైట్ షిప్‌మెంట్ లో త‌ర‌లిస్తున్న గంజాయిని దుబాయ్ కస్టమ్స్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు.  ఎక్స్-రే డిటెక్షన్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించిన స‌మ‌యంలో ఈ స్మ‌గ్లింగ్ బ‌య‌ట‌ప‌డ్డ‌ది. మొత్తం 14.85 కిలోగ్రాముల గంజాయిని గుర్తించి సీజ్ చేసిన‌ట్లు కార్గో విలేజ్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సువైది వెల్ల‌డించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com