జహ్రాలో ఇండియన్ ఎంబసీ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
- March 06, 2024
కువైట్: భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న జహ్రా ప్రాంతంలో భారత రాయబార కార్యాలయం కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించనుంది. మార్చి 10వ తేదీ ఆదివారం నుండి జహ్రా కేంద్రం ప్రవాసులకు అందుబాటులోకి రానుంది. జహ్రాలోని కొత్త కేంద్రం జహ్రా బ్లాక్ 4లోని అల్ ఖలీఫా భవనంలో ఏర్పాటు చేశారు. జహ్రాలోని కొత్త కేంద్రం భారతీయ రాయబార కార్యాలయం అందించే కాన్సులర్ సేవను సులభంగా యాక్సెస్ చేయడానికి ఇందులో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులకు సహాయంగా ఉంటుందని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!