గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి: టిపిసిసి ఎన్నారై కన్వీనర్
- March 06, 2024
తెలంగాణ: టిపిసిసి ఎన్నారై కన్వీనర్ షేక్ చాంద్ పాషా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు జగిత్యాల్ మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్‌లో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
గల్ఫ్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని వారికి గల్ఫ్ సమస్యలు చాలా ఉన్నాయని గత 20 ఏళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని రకరకాల నాయకులకు వినేసుకున్న గత ప్రభుత్వం వైపల్యం వల్ల గల్ఫ్ కుటుంబాలకు అన్యాయం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గల్ఫ్ ఆదుకుంటామని గల్ఫ్ పూర్తి చేస్తామని టీ.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది.
వెంటనే నకిలీ ఏజెంట్ల పట్టాలని అలాగే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని నకిలీ ఏజెంట్ల పై ఉక్కు పాదం మోపుతూ ఎన్నారై కోర్ట్, పోలీస్, కమిషన్, హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తూ గల్ఫ్ కు చెందిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చి వారి వెంటనే ఆదుకోవాలని కోరారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!