ఆఫ్ఘనిస్థాన్ నేతలు మోదీ కి ఘనస్వాగతం పలికారు..
- June 04, 2016
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆఫ్ఘనిస్థాన్ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో ప్రధాని భేటీ కానున్నారు. ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (గతంలో సల్మా డ్యామ్ అనేవారు)ను ప్రారంభించనున్నారు. కాగా, తన ఐదు దేశాల పర్యటన నిమిత్తం మోదీ ఇవాళ ఉదయం మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







