బహ్రెయిన్ గుండా ప్రయాణించిన కువైట్ బాంబుదాడి నిందితుడు
- June 30, 2015
కువైట్ లో గత శుక్రవారం ప్రార్ధన చేస్తున్న 27మంది భక్తుల మృతికి కారణమైన వ్యక్తి, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ గుండా కువైట్లోకి ప్రవేశించినట్టు సెక్యూరిటీ ఫర్ పోర్ట్స్ యొక్క జనరల్ డైరెక్టర్ సోమవారం వెల్లడించారు. అతడు జూన్ 25 న గురువారం గల్ఫ్ ఏర్ విమానంలో రియాద్ వచ్చినట్టు, అక్కడ నుండి మరల గల్ఫ్ ఏర్ విమానంలో కువేట్ వెళ్ళేవరకు అక్కడే ఉన్నట్టు ఆయన ధృవీకరించారు. అతడు సౌదీ నివాసి అని, అతడు ప్రయాణించిన కారు యజమానిని, ఇంటి యజమానిని అరెస్టు చేసినట్టు , డ్రైవర్ గురించి గాలిస్తున్నట్టు, ఈ సంఘటనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న పలువురు అనుమానితులను విచారిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







