అయ్యో పాపం పూరీ సోదరా.! గ్యాప్ తీసుకున్నా కానీ.!
- March 16, 2024
అటు అన్న పూరీ జగన్నాధ్‌కీ, ఇటు తమ్ముడు సాయిరామ్ శంకర్‌కీ ఇద్దరికీ ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ అంటే ఓ సెన్సేషన్. ప్రతీ హీరో ఆయనతో సినిమా చేయాలనుకునేవారు.
కానీ, ‘లైగర్’ తర్వాత సీను మారిపోయింది. పూరీ అంటేనే భయపడిపోతున్నారు. ఇక, ఆయన సోదరుడు గతంలో ‘143’ తరహా సినిమాల్లో నటించి తనకంటూ హీరోగా ఓ కొత్త పంథా సృష్టించుకున్నాడు. కానీ, నిలదొక్కుకోలేకపోయాడు.
లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్‌గా ‘వెయ్ దరువెయ్’ అంటూ తనకు కొట్టిన పిండి అయిన మాస్ పంథాలోనే మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ, ఇప్పుడు కూడా సినీ జనం లైట్ తీసుకున్నారు.
రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ తనదైన పర్‌ఫామెన్స్ ఇచ్చినప్పటికీ కథ, కథనం నడిపిన తీరు జనానికి ఎక్కలేదు. దాంతో, సింపుల్‌గా రిజక్ట్ చేసేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష