సింధుదుర్గ్ కు విమాన సర్వీసులను ప్రారంభించిన హైదరాబాద్ విమానాశ్రయం
- March 19, 2024
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ఫ్లై 91 ఏర్లైన్స్ సహకారంతో 2024 మార్చి 19 నుండి సింధుదుర్గ్కు కొత్త విమాన సేవలను ప్రారంభించింది. ఫ్లై 91 భారతదేశంలోని ద్వితీయ మరియు తృతీయ శ్రేణి పట్టణాల నుండి స్వల్ప-దూర విమానాలతో కనెక్టివిటీని పెంచే ప్రత్యేక ప్రయాణికుల ఏర్లైన్స్. SG 611 విమానం ప్రతి మంగళ, ఆదివారాల్లో హైదరాబాద్ లో 0955 గంటలకు బయలుదేరి 1140 గంటలకు సింధుదుర్గ్ చేరుకుంటుంది, తిరుగు విమానం SG 616 సింధుదుర్గ్ నుండి 1210 గంటలకు బయలుదేరి 1355 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.. సింధుదుర్గ్ యొక్క ప్రకృతి అందాలు మరియు సాహస కార్యకలాపాలు దీనిని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చేస్తాయి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







