మావాలే వెజిటేబుల్, ఫ్రూట్ మార్కెట్ కోసం కొత్త పని వేళలు

- April 04, 2024 , by Maagulf
మావాలే వెజిటేబుల్, ఫ్రూట్ మార్కెట్ కోసం కొత్త పని వేళలు

ఎ'సీబ్: సదరన్ అల్ మవాలే, విలాయత్ ఎ'సీబ్‌లోని సెంట్రల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్‌లో మార్చి 7-9 తేదీల మధ్య 4AM నుండి 5PM వరకు పనిచేస్తాయి.ఈద్ అల్ ఫితర్ మొదటి,రెండవ రోజులలో మార్కెట్ మూసివేయబడుతుంది.ప్రధాన ద్వారం గుండా ఆహార పదార్థాలను లోడ్ చేసే పెద్ద ట్రక్కుల (రిఫ్రిజిరేటర్‌లు) ఎంట్రీ టైం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని ఎ'సీబ్‌లోని మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ సయ్యద్ సలీం అహ్మద్ అల్ బుసైది తెలిపారు. షాపింగ్ కోసం మార్కెట్‌లోకి వచ్చే వినియోగదారుల వాహనాలకు ఉదయం 4:30 నుండి రాత్రి 10:30 గంటల వరకు 2 మరియు 5 గేట్ల ద్వారా ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com