ఒమన్‌లో చిన్నారి మృతదేహం లభ్యం
- April 15, 2024
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ ముదైబిలోని విలాయత్‌లోని వాడి అల్ బాతాలో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్‌ఓపి) తెలిపారు. ఇదిలా ఉండగా, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం.. వరదనీరు రౌధా స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. కాగా ఈ సంఘటనలో ఎటువంటి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. గవర్నరేట్‌లోని రాయల్ ఒమన్ పోలీస్ జనరల్ కమాండ్‌ను సంప్రదించగా, విద్యార్థులను సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.
మరోవైపు ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని నియాబత్ సమద్ అల్ షాన్‌లోని వరద లోయలో విద్యార్థులతో కూడిన బస్సు కొట్టుకుపోవడంతో రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఇద్దరు వ్యక్తులను రక్షించారు. నియాబత్ సమద్ అల్ షాన్‌లోని లోయ ప్రవాహంలో విద్యార్థుల బస్సు కూరుకుపోవడంతో పోలీసు ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







