ఏపీ పోలీస్ సేవ యాప్ పనిచేయడం లేదని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం: ఐజి సాంకేతిక విభాగం
- April 16, 2024విజయవాడ: గత కొన్ని రోజులుగా వివిధ దిన పత్రికలలో ఏ.పి పోలీస్ సేవా యాప్ మీద వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, సత్య దూరం. పోలీస్ శాఖ సాంకేతిక విభాగం ప్రజల సౌలభ్యం కోసం కొన్ని సేవలను/సదుపాయాలను పోలీస్ వెబ్సైట్ మరియు ఏపి పోలీస్ సేవా ఆప్ ల ద్వారా అందిస్తోంది.
ఎలక్షన్ కోడ్ అమలు లో భాగంగా ఏ పి పోలీస్ సేవా ఆప్ ప్రస్తుతం మార్పులు,చేర్పుల నిర్వహణలో ఉన్నందున పోలీస్ సేవా ఆప్ లోని సేవలను ప్రజలకు పోలీస్ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది.ఇందులో ఎటువంటి ఇతరత్రా అనుమానాలకు ఆస్కారం లేదు.
ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చెయ్యడం, కేసు వివరాలను తెలుసుకోవడం వంటి సదుపాయాలు, ఎఫ్ఐఆర్ లకు సంభందించిన సేవలను పోలీస్ వెబ్సైట్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులొ ఉన్నాయి. కావున ప్రజలు వాటిని పోలీస్ వెబ్సైట్ (http://citizen.appolice.gov.in) ద్వారా పొందగలరు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా