జూన్ 2 - 8 మధ్య 2 లక్షల 55 వేల 202 మంది బహ్రెయిన్ లో ప్రవేశించారు

- June 09, 2016 , by Maagulf
జూన్ 2 - 8  మధ్య 2 లక్షల 55 వేల 202 మంది బహ్రెయిన్ లో ప్రవేశించారు

మనామా : జాతీయత,పాస్ పోర్ట్  & నివాస వ్యవహారాలు ( NPRA )  255,202 మంది జూన్ 2-8 మధ్య కాలంలో బహ్రెయిన్ రాజ్యంలో  ప్రవేశించారని గురువారం తెలిపింది.జాతీయత,పాస్ పోర్ట్  & నివాస వ్యవహారాలు ( NPRA ) యొక్క వారాంతపు  గణాంకాల  ప్రకారం,ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ( జి సి సి ) దేశాల నుంచి  207.045 మంది కింగ్ ఫాహ్డ్ కాజ్ వే ,  వచ్చారు.  47.886 మంది బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా మరియు 271 పోర్టుల ద్వారా ద్వారా సౌదీ అరేబియా వచ్చారు.25 కిలోమీటర్ల పొడవైన కింగ్ ఫాహ్డ్ కాజ్ వే  , బహరేన్ మరియు సౌదీ అరేబియా మధ్య భూగోళ సంధానం   ,అరబ్ ప్రపంచంలో అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , దీనిని నవంబర్ 26, 1986 న ప్రారంభించారు. నాటి నుండి  లక్షలాది  ప్రయాణికులు మరియు వాహనాలు ఉపయోగించుకొంతున్నాయి.   వాడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com