Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- June 01, 2024
యూఏఈ: దుబాయ్ తన వేసవి రిటైల్ మహోత్సవాన్ని ప్రారంభించింది. మూడు రోజుల సూపర్ సేల్ (3DSS)తో నివాసితులు, పర్యాటకులకు 90 శాతం వరకు షాపింగ్ తగ్గింపులు లభిస్తాయి. ఇది జూన్ 2 వరకు కొనసాగుతుంది. "సూపర్ సేల్ యొక్క మొదటి రోజున, నేను Dh 5,000 కంటే ఎక్కువ ఖర్చు చేశాను. నేను 20కి పైగా సెంట్ బాటిళ్లను కొనుగోలు చేసాను. " అని ఓ నివాసితురాలు చెప్పారు. పెర్ఫ్యూమ్ కోసం మాత్రమే $1,200 (Dh4,407) కంటే ఎక్కువ ఆదా చేశానని పేర్కొన్నారు. 3DSS 2,000 అవుట్లెట్లలో డిస్కౌంట్లను అందజేస్తుంది. ఫ్యాషన్ మరియు బ్యూటీ నుండి ఎలక్ట్రానిక్స్ , హోమ్వేర్ వరకు నగరంలోని మాల్స్ మరియు షాపింగ్ సెంటర్లలో ప్రతిదానిపై ప్రత్యేక ఆఫర్లను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!