ఇంటర్నేషనల్ స్పేస్ ఫోరమ్‌కు బహ్రెయిన్ హోస్ట్
- June 03, 2024
బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మొదటిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష ఫోరమ్ (ISF) యొక్క ప్రతిష్టాత్మక ఆరవ ఎడిషన్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 2 నుండి 3వ తేదీ వరకు కింగ్‌డమ్ గ్లోబల్ స్పేస్ డైలాగ్‌కు కేంద్రంగా మారుతుంది. అంతరిక్ష సాంకేతికత మెనా ప్రాంతంలో దౌత్యం మరియు ఆర్థిక అభివృద్ధిని ఎలా మార్చగలదో అన్వేషించడానికి అంతరిక్ష నాయకులు, విధాన నిర్ణేతలు మరియు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ISFకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బహ్రెయిన్‌ను అంతరిక్ష సాంకేతికత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ కేంద్రంగా మారే అవకాశం లభించిందని NSSA సీఈఓ అయిన డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ అసిరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..