అబుదాబిలో ‘దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్’ మూసివేత
- June 08, 2024
యూఏఈ: అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆహార భద్రత మరియు పరిశుభ్రత ఉల్లంఘన కోసం ఎమిరేట్‌లోని “దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్” ను మూసివేసింది. ఆహారం తయారీ ప్రాంతంలో అపరిశుభ్రత ఉన్నట్లు తనిఖీ బృందం గుర్తించిందని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే రెస్టారెంట్‌లో వెంటిలేషన్, సాధారణ శుభ్రత కూడా లేదని వెల్లడించింది.
అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గత సంవత్సరం 103,000 తనిఖీలను నిర్వహించింది. అబుదాబి నగరంలో 63,690 సందర్శనలు, అల్ ఐన్ సిటీలో 29,583, అల్ ధాఫ్రా ప్రాంతంలో 9,998 తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..