‘కల్కి 2898ఏడీ’.! అబాసు పాలైపోతోందిగా.!
- June 11, 2024
ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రాబోతున్న సినిమా ‘కల్కి’ ఇప్పుడు సినీ న్యూస్‌లో హాట్ ఆఫ్ ది టాక్. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయ్.
అందులో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ భిన్నమైన రెస్పాన్స్ అందుకుంటోంది. కొందరు విజువల్స్ బాగున్నాయంటే.. కొందరు డబ్బింగ్ సినిమా ఫీల్ కలుగుతోందని అంటున్నారు.
ముఖ్యంగా దీపికా పదుకొనె డబ్బింగ్ విషయంలో నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ప్రబాస్ పై కట్ చేసిన కొన్ని సీన్స్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసేలా వున్నాయ్. స్కేల్ చూస్తే చాలా భారీ.!
కానీ, ఈ సినిమా ఆ రేంజ్‌ని అందుకుంటుందా.? ‘బాహుబలి’ని మించిన బిల్డప్ ఇస్తున్నారు. కానీ, ఆ రేంజ్ మార్కెట్ ఈ సినిమాకి జరిగిందా.? అయినా ఆ సినిమా రేంజ్‌ని ‘కల్కి’ అందుకుంటుందా.?
అసాధ్యమే.! ఇలాంటి అనుమానాలు ‘కల్కి’ ట్రైలర్ బయటికొచ్చాకా సినీ అభిమానుల్లో మెదులుతున్నాయ్. చూడాలి మరి, రిజల్ట్ ఎలా వుండబోతోందో.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







