జమునను ఘనంగా సత్కరించిన 'మా'..

- June 11, 2016 , by Maagulf
జమునను ఘనంగా సత్కరించిన 'మా'..

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ 'మా' ఆధ్వర్యంలో సినీనటి జమునను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, సినీనటులు శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి సోదరులు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com