అమెరికా వైమానిక దాడులలో ఐఎస్ఐ సంస్థ చీఫ్ అబు బక్ర్ అల్ హతం
- June 14, 2016
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు తేరుకోలేని ఎదురుదెబ్బ తగినట్టు తెలుస్తోంది. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు సాగిస్తున్న వైమానిక దాడుల్లో ఐఎస్ చీఫ్ అబు బక్ర్ అల్ బగ్దాదీ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇరానియన్ ప్రభుత్వ మీడియా, ప్రభుత్వ అనుకూల టర్కిష్ దినపత్రిక యెనిస్ సఫక్ కథనం ప్రకారం ఆదివారం ఉత్తర సిరియాలోని రక్కాలో జరిగిన వైమానిక దాడిలో బగ్దాదీ మరణించినట్లు సమాచారం.
ఇరాకీ టీవీ చానల్ అల్ సుమరియా కథనం ప్రకారం ఆదివారం జరిగిన వైమానిక దాడిలో బగ్దాదీ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి మోసుల్ నగరం నుంచి 65 కి.మీ. దూరంలో జరిగినట్లు ఆ ఛానల్ పేర్కొంది.
ఈ కథనాలపై అమెరికా నేతృత్వంలోని కూటమి స్పందించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







