ట్రాఫిక్ కష్టాలకు చెక్..ఫోర్త్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం
- July 12, 2024
కువైట్: ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. ఫోర్త్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తుది డిజైన్‌ను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఖరారు చేయనుంది. ఈ నాల్గవ రింగ్ రోడ్డు అభివృద్ధి జనాభా పెరుగుదలకు అనుగుణంగా రహదారిని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్ట్ యూన్ రౌండ్అబౌట్ నుండి సాల్మియా ప్రాంతంలోని అల్-ముఘిరా బిన్ షుబా కూడలి వరకు 17 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. రహదారికి ప్రతి దిశలో 3 లేన్లు ఉంటాయి. పాదచారుల వంతెనలతో పాటు ఇప్పటికే ఉన్న 15 వంతెనలు, 5 కొత్త వంతెనలతో సహా 20 వంతెనలు రానున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







