ముబారక్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!
- July 16, 2024
కువైట్: సోమవారం తెల్లవారుజామున ముబారక్ అల్-కబీర్ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది స్వల్ప మంటలను నియంత్రించారని, ఎటువంటి గాయాలు సంభవించలేదని కువైట్ ఫైర్ ఫోర్స్ (కెఎఫ్ఎఫ్) తెలిపింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి మరియు తాత్కాలిక KFF చీఫ్ మేజర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా సైట్‌ను సందర్శించి, వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని ఈ క్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







