ఆన్‌లైన్ అద్దె ఒప్పందాలకు కొత్త సిస్టమ్‌..PACI

- July 26, 2024 , by Maagulf
ఆన్‌లైన్ అద్దె ఒప్పందాలకు కొత్త సిస్టమ్‌..PACI

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) వాణిజ్య, పెట్టుబడి భవనాలలో అద్దె ఒప్పందాల కోసం కొత్త ఆన్‌లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చినట్టు PACI యాక్టింగ్ డైరెక్టర్, మన్సూర్ అల్-మేధన్ అల్ రాయ్ తెలిపారు. యజమాని, అద్దెదారులు కొత్త అద్దె ఒప్పందంపై ఎలక్ట్రానిక్‌గా సంతకం చేస్తారని, ప్లాట్‌ఫారమ్ జారీ చేసిన ఎలక్ట్రానిక్ ఒప్పందాల ద్వారా మాత్రమే అద్దెదారులు తమ నివాసాన్ని నిరూపిస్తాయన్నారు.  ఈ కొత్త మెకానిజం సివిల్ ఐడి కార్డులపై చిరునామాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యజమాని, అద్దెదారు మధ్య ఎలక్ట్రానిక్ ఒప్పందం పౌరులు-నివాసితులు ఇద్దరికీ చిరునామాలు ఖచ్చితంగా నమోదును నిర్ధారిస్తుందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com