దుబాయ్ లో రోడ్ స్టంట్స్.. 50,000 దిర్హామ్‌లు జరిమానా
- July 27, 2024
దుబాయ్: ఓ యువ డ్రైవర్ రోడ్లపై విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుబాయ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. స్టంట్స్‌లో పాల్గొన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 50,000 దిర్హామ్‌లు రుసుము విధించారు. అతను చేసిన విన్యాసాలలో డ్రిఫ్టింగ్, కారును రెండు చక్రాలపై నడపడం వంటివి ఉన్నాయి. వాహనదారుడిని వెంటనే గుర్తించి పిలిపించామని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగ్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు. అతను స్టంట్ లాంటి విన్యాసాలు చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







