583 భవన చిరునామాలు తొలగింపు..PACI
- August 04, 2024
కువైట్: యజమాని ఆమోదం ఆధారంగా లేదా ఆస్తిని కూల్చివేయడం తదితర కారణంగా 583 మంది నివాస చిరునామాలను తొలగించినట్లు పబ్లిక్ అథారిటీ ప్రకటించింది. చిరునామాలు తొలగించబడిన వ్యక్తులు అధికారిక గెజిట్‌లో తమ పేర్లను ప్రకటించిన తేదీ నుండి 30 రోజులలోపు దాని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని, కొత్త చిరునామాను సహాయక పత్రాలతో నమోదు చేసుకోవాలని PACI పిలుపునిచ్చింది. చిరునామాను నవీకరించడంలో విఫలమైతే 100 KD జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







