యూఏఈలో వర్షాలు.. సముద్రం అల్లకల్లోలం.. ఎల్లో అలర్ట్ జారీ
- August 04, 2024
యూఏఈ: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ప్రజలకు ఉపశమనం కలిగింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఫుజైరాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని.. ఆదివారం తూర్పు తీరంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. స్టార్మ్ సెంటర్ వర్షాల వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.
అలాగే, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశలో వీస్తాయని NCM ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







