ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం
- August 04, 2024
హైదరాబాద్: ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం తెలుగులో జరగనుంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‍లోని మారేడ్‍పల్లి, కూకట్‍పల్లి, దిల్‍సుఖ్‍నగర్, గచ్చిబౌలి, హిమాయత్‍నగర్‌లలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ప్రాచీన యోగశాస్త్రాల సారం అయిన ఇన్నర్ ఇంజనీరింగ్ మనిషి సంపూర్ణ శ్రేయస్సుకి బాటలు వేసి, ఆనందకరమైన జీవితానికి దోహదపడుతుందని నిర్వహకులు చెప్పారు.ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి గలవారు ఈషా వెబ్‌సైట్‌లో http://isha.co/ie-telugu లాగిన్ అయ్యి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-41896666 నంబరును సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







