నెలకు 35,600 దిర్హామ్‌ల ఆదాయం..ఫేక్ క్లెయిమ్..సాలిక్
- August 05, 2024
యూఏఈ: దుబాయ్ టోల్ గేట్ ఆపరేటర్ సాలిక్ తన షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు Dh35,600 ఆదాయం అందిస్తామనే ప్రకటనను తోసిపుచ్చింది. అది ఒక ఫేక్ స్కామ్ అని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దుబాయ్-లిస్టెడ్ కంపెనీ సాలిక్‌లో పెట్టుబడి అవకాశాల గురించి తప్పుడు ప్రకటనలు పెరిగాయని పేర్కొంది. సాలిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇబ్రహీం అల్ హద్దాద్ ఫోటోతో నకిలీ వెబ్‌సైట్ హల్‌చల్ చేస్తోంది. సాలిక్ షేర్లలో $250 (సుమారు Dh917)తో ప్రారంభమయ్యే పెట్టుబడి ద్వారా నెలవారీ $9,700 (సుమారు Dh35,600) సంపాదించడానికి మీకు ఒక ప్రత్యేక అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









