ఇండియా చేరుకున్న థాయిలాండ్ ప్రధాని

- June 16, 2016 , by Maagulf
ఇండియా చేరుకున్న థాయిలాండ్ ప్రధాని

థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చానో వో చా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్నారు. సతీసమేతంగా ఆయన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు ఘనస్వాగతం పలికారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రయూత్ భేటీ కానున్నారు. రక్షణ, భద్రత, శాస్త్ర, సాంకేతికత అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com