కువైట్ నుండి భారత్‌కు వెళ్తుండగా..భారతీయుడు మృతి..!
- August 10, 2024
కువైట్: కువైట్‌కు చెందిన భారతీయుడు సెలవుపై భారత్‌కు వెళ్తుండగా విమానంలోనే మృతి చెందాడు. 56 ఏళ్ల థామస్ చాకో (తంపి) ఆగస్టు 8వ తేదీన కువైట్ నుండి కువైట్ ఎయిర్వేస్ విమానంలో కొచ్చిన్‌కు వెళ్లాడు. అక్కడ ఛాతీ నొప్పి రావడంతో.. దుబాయ్‌కి మళ్లించి అతనికి అత్యవసర వైద్య సేవ అందించారు. అయితే అతనుఅప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. థామస్ చాకో అల్ ఎస్సా మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన అదే విమానంలో కువైట్ వచ్చేందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!