ఫింటాస్ ఎక్స్ఛేంజ్ దోపిడీ.. నిందితుడు అరెస్ట్
- August 12, 2024
కువైట్: ఫింటాస్ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ దోపిడీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్) వెల్లడించింది. నిందితుడు మారణాయుధాలతో ఎక్సేంజ్ ఆఫీస్‌పై దాడి చేసి గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయాడని పేర్కొన్నది. పోలీసు అధికారి వెంటనే దర్యాప్తు ప్రారంభించి, నిఘా కెమెరాలు మరియు ఇతర ఆధారాలను ఉపయోగించి ట్రాక్ చేయగలిగారని, నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అతనిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమర్థ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!