సెప్టెంబర్ నుండి విద్యా ఉద్యోగులకు ప్రమోషన్లు
- August 12, 2024
మనామా: విద్య మంత్రిత్వశాఖకు చెందిన 5వేల మంది ఉద్యోగులు సెప్టెంబర్ నుండి ప్రమోషన్లను పొందనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మహమ్మద్ జుమా ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఎకానమీ మరియు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. డిసెంబరు నెలాఖరులోగా సర్దుబాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పదోన్నతులను మరింత పెంచుతామని డాక్టర్ జుమా తెలిపారు. విద్యా రంగం, సహాయక సిబ్బంది గత విద్యా సంవత్సరంలో అసాధారణంగా పనిచేసినందుకు, రాబోయే సంవత్సరానికి వారి కొనసాగుతున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలను అందించడానికి, విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించేలా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!