బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ ఈ సీజన్ మెగానే.!
- August 12, 2024బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో వచ్చిన అన్‌స్టాపబుల్ మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. సీజన్ల వారీగా రూపొందిన ఈ రియాల్టీ షో తాజా సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ని మరింత ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ సీజన్‌కి మెగా మెరుపులు అద్దే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గత సీజన్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ కలర్‌ఫుల్‌గా ఆసక్తికరంగా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ షోకి ఇంతవరకూ హయ్యెస్ట్ రేటింగ్ వచ్చింది.
ఇక, ఈ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆయనతో పాటూ, కింగ్ నాగార్జున కూడా గెస్ట్‌గా రాబోతున్నారట. అయితే, ఈ ఇద్దరూ కలిసి ఒకే ఎపిసోడ్‌లో కనిపిస్తారా.? లేదా.? విడి విడిగా వస్తారా.? అనేది క్లారిటీ రావల్సి వుంది.
అలాగే అన్‌స్టాపబుల్ షో ఎప్పుడు స్టార్టవుతుందనే విషయం పైనా క్లారిటీ లేదు. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రాపిపూడి సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు జైపూర్‌లో.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్