భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన HM సుల్తాన్

- August 15, 2024 , by Maagulf
భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన HM సుల్తాన్

మస్కట్:  రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి తన దేశ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంపిన 

కేబుల్‌లో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అధ్యక్షుడు ముర్ముకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి మరియు శ్రేయస్సు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com