కువైట్ ఎమిర్‌కు సంతాపం తెలిపిన సుల్తాన్
- August 15, 2024
కువైట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఆదేశాల మేరకు, హెచ్‌హెచ్ సయ్యద్ హరిబ్ బిన్ తువైని అల్ సయీద్.. కువైట్ ఎమీర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్‌కు షేక్ సలీం అల్ అలీ అల్ సలీమ్ అల్ సబా మరణం పట్ల సుల్తాన్ తరఫున సంతాపాన్ని తెలియజేశారు.
కువైట్ రాష్ట్ర క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ సబా ఖలీద్ అల్ హమద్ అల్ సబా కువైట్ లో అల్ సబా కుటుంబ సభ్యుల సమక్షంలో హెచ్‌హెచ్ సయ్యద్ హరిబ్ను కలిసి తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్‌హెచ్ సయ్యద్ హరీబ్తో పాటు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రి డాక్టర్ మహ్మద్ సైద్ అల్ మమారి,కువైట్ లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి డాక్టర్ సలేహ్ అమీర్ అల్ ఖరౌసీ ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..