సబా అల్ అహ్మద్ కారిడార్‌ 8 గంటలపాటు మూసివేత

- August 15, 2024 , by Maagulf
సబా అల్ అహ్మద్ కారిడార్‌ 8 గంటలపాటు మూసివేత

దోహా: బు హమూర్ ప్రాంతంలో సబా అల్ అహ్మద్ కారిడార్‌పై తాత్కాలిక రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది.ఇది హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి వచ్చే ట్రాఫిక్‌ దీని కారణంగా ప్రభావితం అవుతుంది. మూసివేత ఆంక్షలు ఆగస్ట్ 16 తెల్లవారు జామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటుంది. కాగా సర్వీస్ రోడ్లు అందుబాటులో ఉంటాయని,

మూసివేత సమయంలో వాహనదారులు తమ  గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ స్థానిక మరియు సర్వీస్ రోడ్‌లను ఉపయోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com