సబా అల్ అహ్మద్ కారిడార్ 8 గంటలపాటు మూసివేత
- August 15, 2024
దోహా: బు హమూర్ ప్రాంతంలో సబా అల్ అహ్మద్ కారిడార్‌పై తాత్కాలిక రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది.ఇది హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి వచ్చే ట్రాఫిక్ దీని కారణంగా ప్రభావితం అవుతుంది. మూసివేత ఆంక్షలు ఆగస్ట్ 16 తెల్లవారు జామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటుంది. కాగా సర్వీస్ రోడ్లు అందుబాటులో ఉంటాయని,
మూసివేత సమయంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ స్థానిక మరియు సర్వీస్ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!