ఇండియన్ స్కూల్ మస్కట్..అకడమిక్ ఎక్సలెన్స్ వేడుకలు..!
- August 20, 2024
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్ (ISM) వార్షిక అకడమిక్ మెరిట్ అవార్డు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా క్లాస్ V నుండి XII విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన అకడమిక్ మెరిట్ అవార్డులను అందజేసారు. ఒమన్ డెంటల్ కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ మరియు డీన్, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మొహమ్మద్ అల్ ఇస్మాయిలీ నేతృత్వంలో అవార్డుల అందజేత వేడుకను నిర్వహించారు. ముందుగా ఒమన్, భారత దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. 409 మంది విద్యార్థులు (మిడిల్ సెక్షన్ నుండి 148 మంది విద్యార్థులు & సీనియర్ విభాగం నుండి 261 మంది విద్యార్థులు), 87 మంది ఉపాధ్యాయులకు చైర్మన్ అవార్డు, రాష్ట్రపతి అవార్డు, ప్రిన్సిపాల్స్ ఆనర్స్ అవార్డు, సబ్జెక్ట్ వంటి వివిధ విభాగాల కింద అవార్డులు, మెరిట్ సర్టిఫికేట్‌లను అందజేశారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!