ఆర్కె మీడియా 'ఈవెంట్స్'లో ఓ సంచలనం
- June 18, 2016
రవి పనస అంటే సినీ పరిశ్రమలో తెలియనివారు లేరు. పిఆర్ రంగంలో రవి పనస ఓ సంచలనం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఐఐఎఫ్ఎ వంటి వాటిని రవి పనస ఆర్కె మీడియా ద్వారా అత్యద్భుతంగా నిర్వహించి, సినీ ప్రముఖుల మనసుల్ని దోచుకున్నారు. ఈ రంగంలో దూసుకుపోతున్న రవి పనస, 2016 సైమా అవార్డుల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. సింగపూర్‌లో అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ జరగనుంది. సినిమా కార్యక్రమాలతోపాటు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ నిర్వహించడం, అలాగే పొలిటికల్ ఈవెంట్స్ నిర్వహించడంలోనూ ఆర్కె మీడియా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫుప పలు ఈవెంట్లను ఆర్కె మీడియా నిర్వహించి, రాజకీయ వర్గాల్లోనూ పలువురి మన్ననలు అందుకుంది. మంచితనానికి మారు పేరు అలాగే, అప్పగించిన బాధ్యతను అత్యంత సమర్థవతంగా చేపట్టడం వంటివి రవి పనసను పిఆర్ రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఆర్కె మీడియా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్‌ని చేపట్టాలని ఆకాంక్షిద్దాం.
మాగల్ఫ్ టీం తరపున రవి పనస గారికి ప్రత్యేక అభినంధనలు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









