కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!

- September 13, 2024 , by Maagulf
కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!

కువైట్: కువైట్ లో కార్మికులు వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ప్రకటించింది. డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్టు తెలిపింది. PAM 2024  మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (6) ప్రకారం.. గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14న ప్రారంభించింది. దాదాపు 30వేల మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ అవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com