సెప్టెంబర్ 15తో ‘మిడ్ డే బ్రేక్’కు ఎండ్.. 99.9% విజయవంతం..!
- September 15, 2024
యూఏఈ: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడంపై నిషేధం సెప్టెంబర్ 15 తో ముగియనుంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకటించింది. 99.9 శాతం కంపెనీలలో ఈ కార్యక్రమం విజయవంతమైందని మోహ్రే తెలిపింది. డెలివరీ సర్వీస్ వర్కర్ల కోసం మధ్యాహ్న విరామ సమయంలో 6వేల రెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది., మంత్రిత్వ శాఖ సుమారు 1.34లక్షల తనిఖీలను నిర్వహించగా, కేవలం 51 ఉల్లంఘనలు మాత్రమే నమోదు అయినట్టు మోహ్రే చెకింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మోసిన్ అల్ నస్సీ వెల్లడించారు. మిడ్ డే బ్రేక్ చొరవ జూన్ 15 నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..