కువైట్ మాజీ ప్రధాని కన్నుమూత

- September 15, 2024 , by Maagulf
కువైట్ మాజీ ప్రధాని కన్నుమూత

కువైట్: కువైట్ మాజీ ప్రధాని షేక్ జాబర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబా కన్నుమూశారు. ఆయన వయసు 82. సంవత్సరాలు. నవంబర్ 2011లో షేక్ జాబర్ అల్-ముబారక్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 2019 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com