విడుదలైన 'రోజులు మారాయి' సినిమా ట్రైలర్‌

- June 19, 2016 , by Maagulf
విడుదలైన 'రోజులు మారాయి' సినిమా ట్రైలర్‌

పార్వతీశం, చేతన్‌, తేజస్వి, కృతిక తారాగణంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రోజులు మారాయి'. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినట్లు చిత్ర సమర్పకుడు మారుతీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ శ్రీనివాస్‌కుమార్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఎం. మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి. శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేబీ సంగీతం సమకూరుస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com