సెప్టెంబర్ 28 వరకు 'గ్రీన్ మౌంటైన్ దానిమ్మ హార్వెస్ట్'..పోటెత్తిన సందర్శకులు..!!
- September 15, 2024
మస్కట్: ‘రోమానా’ ఈవెంట్లో భాగంగా ‘గ్రీన్ మౌంటెన్ దానిమ్మ హార్వెస్ట్’ కార్యక్రమం అల్ దఖిలియా గవర్నరేట్‌లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు ఇది కొనసాగుతుంది. టూరిజం అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కంపెనీ (జానేన్) ఫీల్డ్ వర్క్ టీమ్ హెడ్ ఖలీద్ బిన్ హమద్ అల్ అగ్బరీ మాట్లాడుతూ.. రెండవ ఎడిషన్ సందర్భంగా పండ్ల కోత మొదటి రోజు విలాయత్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పర్యాటక సంస్కృతిని వ్యాప్తి చేయడం, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన అనుభవాలను అందించడం లక్ష్యంగా అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్‌లోని వ్యవసాయ పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..