రస్ అల్ ఖైమాలో 39 వాహనాలు సీజ్
- September 17, 2024
యూఏఈ: మినా అల్ అరబ్ ప్రాంతంలో అనుమతి లేని ఊరేగింపులో పాల్గొన్న 39 వాహనాలను రస్ అల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. షోబోటింగ్ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించినందుకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అర్థరాత్రి 11:30 గంటలకు సమాచారం అందగానే అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాదకర డ్రైవింగ్ ప్రవర్తనను నివారించడంతోపాటు నిబంధనలు పాటించాలని డ్రైవర్లను కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..