విశ్వరూపం-2 దీపావళి కానుక...

- June 19, 2016 , by Maagulf
విశ్వరూపం-2 దీపావళి కానుక...

కమల్‌హాసన్ నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు రవిచంద్రన్ నిర్మాత. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాట మినహా కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఆగిపోయిన ఈ చిత్రాన్ని త్వరలో పూర్తిచేసి దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com