సైకోట్రోపిక్ మాత్రలు, గన్స్, డ్రగ్స్.. ఇద్దరు అరెస్ట్..!
- September 18, 2024
కువైట్: ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, వారి నుంచి అనేక తుపాకీలు, మందుగుండు సామగ్రితో పాటు పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఉత్తరాన ఉన్న ఎడారి ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. 150,000 సైకోట్రోపిక్ మాత్రలు (లిరికా మరియు క్యాప్టాగన్), ఒక కిలో హాషిష్, 4 తుపాకీలు మందుగుండు సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను 112 లేదా 1884141 నంబర్లలో తెలియజేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..