UN టెలికాం ఇండెక్స్.. G20 దేశాలలో సౌదీ అరేబియాకు 2వ స్థానం..!!
- September 21, 2024
రియాద్: యునైటెడ్ నేషన్స్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (TII)లో గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) దేశాలలో సౌదీ అరేబియా 2వ స్థానంలో నిలిచింది.ఇది కింగ్డమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పుకోదగ్గ పురోగతిని సూచిస్తుందని, ఇ-గవర్నమెంట్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందరి అధికార యంత్రాంగం వెల్లడించింది.TII అనేది ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పురోగతిని అంచనా వేసే ఒక E-గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ (EGDI). విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలో ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..