ఒమన్ లో ఫిర్యాదులు కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం..!!
- September 22, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలను స్వీకరించడానికి రూపొందించిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను 2025లో ప్రారంభించనున్నట్లు ఒమన్ విజన్ 2040 ఫాలో-అప్ అండ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ప్రకటించింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం, లబ్ధిదారుల సంతృప్తిని మెరుగుపరచడం ప్లాట్‌ఫారమ్ లక్ష్యం అని క్వాలిటీ అండ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ అబ్దుల్లా అల్ హినై పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సుతో నడిచే అధునాతన పద్ధతులు, సాధనాలను ఉపయోగించి, ప్రభుత్వ డిజిటల్ పరివర్తన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేలా ప్లాట్‌ఫారమ్ రూపొందించినట్టు తెలిపారు. ఇది 45 ప్రభుత్వ సేవా ఏజెన్సీలతో అనుసంధానించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్