మహారాష్ట్రలో బస్సు ప్రమాదం..నలుగురు మృతి, 30 మందికి గాయాలు
- September 23, 2024
మహారాష్ట్ర: మహారాష్ట్రలో పరత్వాడీ ధాని మార్గంలోని సెమడోహ్ సమీపంలో సోమవారం ఉదయం మెల్ఘాట్లో మలుపులు తిరుగుతున్న రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక ప్రైవేట్ బస్సు సమీపంలోని వంతెన కింద పడిపోవడంతో ప్రమాదం జరిగింది. కలెక్టర్ సౌరభ్ కతియార్ సమాచారం మేరకు ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడగా నలుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను సమీపంలోని సెమడోహ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్